ఓంభక్తి ఆరాధన

శ్యామలా నవరాత్రి ఉద్వాసన

శ్యామలా నవరాత్రి ఉద్వాసన

పూజా విధానం గురించి

తొమ్మిదవ రోజు పూజ పూర్తయిన తరువాత ఉద్వాసన చెప్పాలి. కొన్ని రోజులే పూజ చేస్తే, మీ ఆఖరి పూట పూజ అయిన వెంటనే చెప్పాలి.
చీర సమర్పించగలిగితే సమర్పించాలి. పూజ కోసం తాహతుకు మించి ఖర్చు పెట్టకూడదు.

ఎప్పుడు చెప్పాలి

తొమ్మిదవ రోజు పూజ పూర్తయిన తరువాత ఉద్వాసన చెప్పాలి. కొన్ని రోజులే పూజ చేస్తే, మీ ఆఖరి పూట పూజ అయిన వెంటనే చెప్పాలి.
చీర సమర్పించగలిగితే సమర్పించాలి. పూజ కోసం తాహతుకు మించి ఖర్చు పెట్టకూడదు.

ఉద్వాసన శ్లోకాలు

సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా
సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్న నాశినీ
జయదేవీ నమస్తుభ్యం జయభక్త వరప్రదే
జయ శంకర వామాంగీ మంగళే సర్వ మంగళే

శ్రీ శ్యామలా దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి – పునరాగమనాయ చ

భక్తి ఆరాధన యాప్ తెరవండి →