వినాయక చవితి పూజ
పూజా విధానం గురించి
ఈ పూజ వినాయక చవితి రోజూ / శుక్ల పక్ష చవితి రోజూ / లేక వినాయక నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు.
గణపతి ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
ఆచమనము
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్దనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
“ఈ భూమిని భరించే భూత పిశాచాలు లేవండి. వారి అడ్డంకులు లేకుండా బ్రహ్మకార్యం (పూజ లేదా యజ్ఞ) ప్రారంభిస్తున్నాను.”
ప్రాణాయామము
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వ దేవ నమస్కృతం
“అనగా శ్వాసను నియంత్రించడం. ఇది యోగా సాధనలో ఒక ముఖ్యమైన అంశం, శరీరం, మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేయడానికి మరియు సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది.”
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం,
శుభే శోభనే ముహూర్తే, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ,
అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య
అభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం,
ధన ధాన్య సమృద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, సకల లోక కల్యాణార్థం, సర్వ విఘ్న
నివారణార్థం, వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం, అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం, గో
సంరక్షణార్థం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం ఉద్దిశ్య యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది
షోడశోపచార పూజాం కరిష్యే
ఘంటా నాదం
(ఘంటా నాదం చేస్తూ)
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
కలశారాధన
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య
గణాధిపతి ప్రార్థన
ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ గణాధిపతి ప్రార్థనాం కరిష్యే
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
ధ్యానం
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి
ఆవాహనం
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ
శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి
ఆసనం
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి
పాద్యం
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన
శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం
శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి
మధుపర్కం
దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే
శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి
స్నానం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి
గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోఽస్తు తే
శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
వస్త్రం
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం
రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి
పుష్పాక్షతలు
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖాని చ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోఽస్తు తే
శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి
అంగ పూజ
గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః – జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి
ఆఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
హేరంబాయ నమః – కటిం పూజయామి
లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
గణనాథాయ నమః – నాభిం పూజయామి
గణేశాయ నమః – హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
స్కందాగ్రజాయ నమః – స్కంధౌ పూజయామి
పాశహస్తాయ నమః – హస్తౌ పూజయామి
గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః – నేత్రే పూజయామి
శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి
ఏకవింశతి పత్ర పూజ
సుముఖాయ నమః – మాచీపత్రం పూజయామి
గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి
ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి
గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
హరసూనవే నమః – దుత్తూరపత్రం పూజయామి
లంబోదరాయ నమః – బదరీపత్రం పూజయామి
గుహాగ్రజాయ నమః – అపామార్గపత్రం పూజయామి
గజకర్ణాయ నమః – తులసీపత్రం పూజయామి
ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి
వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి
భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి
వటవే నమః – దాడిమీపత్రం పూజయామి
సర్వేశ్వరాయ నమః – దేవదారుపత్రం పూజయామి
ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి
హేరంబాయ నమః – సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః – జాజిపత్రం పూజయామి
సురాగ్రజాయ నమః – గండకీపత్రం పూజయామి
ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి
వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి
సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి
కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి
శ్రీ గణేశ్వరాయ నమః – ఏకవింశతి పత్రాణి పూజయామి
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
@ashtottara:శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి
నైవేద్యం
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక
శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి
సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి
ఓం ప్రాణాయ నమః – అపానాయ నమః – వ్యానాయ నమః
ఉదానాయ నమః – సమానాయ నమః
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి –
అమృతమస్తు అమృతాపిధానమసి
ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి
పాదౌ ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
పూగీఫలైః సకర్పూరైః నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ
శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి
దూర్వాయుగ్మ పూజ
గణాధిపాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఉమాపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
అఖువాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
వినాయకాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఈశపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
సర్వసిద్ధి ప్రదాయకాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఏకదంతాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఇభవక్త్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
మూషికవాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
కుమారగురవే నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఏకదంతైకవదన తథా మూషికవాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
మంత్రపుష్పం – నమస్కారం
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ
శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక
గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన
శ్రీ మహాగణాధిపతయే నమః పునరర్ఘ్యం సమర్పయామి
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే
అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః
శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు
ఉద్వాసన
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన
బ్రాహ్మణేభ్యోఽభ్యనుజ్ఞాతా గచ్ఛ దేవ యథాసుఖం
శ్రీ మహాగణాధిపతయే నమః, యథాస్థానం ఉద్వాసయామి; పునరాగమనాయ చ
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః
అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః
అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం
వ్రత కథ
@katha:వినాయక చవితి వ్రత కథ