విజయదశమి శమీ పూజ
పూజా విధానం గురించి
జమ్మి ఆకు, పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి నమస్కరించాలి.
విజయదశమి
నవరాత్రి పూజ అయిన తరువాత, విజయదశమి నాడు జమ్మి (శమీ) చెట్టును పూజించాలి.
గణపతి ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఆచమనము
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్దనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ప్రాణాయామము
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వ దేవ నమస్కృతం
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ శమీ లక్ష్మీ ప్రీత్యర్థం, అస్మాకం సహ
కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, ధర్మార్థ
కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, సకల లోక కల్యాణార్థం, వేద
సంప్రదాయాభివృద్ధ్యర్థం, దుస్స్వప్న దోష పరిహారార్థం, అమంగళాది శమనార్థం, సకల
కార్యే దిగ్విజయ సిద్ధ్యర్థం, శ్రీ శమీ లక్ష్మీ దేవతాం ఉద్దిశ్య, ధ్యాన ఆవాహనాది
షోడశోపచార పూజాం కరిష్యే
ధ్యానం – శమీ శ్లోకాలు
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – ధ్యాయామి
శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ
శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం
ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్య వర్ధినీం
నమో విశ్వాస వృక్షాయ పార్థ శస్త్రాస్త్ర ధారిణే
త్వత్తః పత్రం ప్రతీచ్ఛామి సదా విజయదో భవ
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్
(పౌరుషే చాప్రతిద్వంద్వో మచ్ఛత్రూన్ జహి సాయకః)
అమంగళాది శమనీం దుష్కృతస్య చ నాశినీం
దుస్స్వప్న హారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం
శమీ లక్ష్మీ షోడశోపచార పూజ
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – ఆవాహయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – ఆసనం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – పాదయోః పాద్యం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – ఆచమనీయం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – స్నానం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – వస్త్ర యుగ్మం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – యజ్ఞోపవీతం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – గంధం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – పుష్పాణి సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – ధూపమాఘ్రాపయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – దీపం దర్శయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – నైవేద్యం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – తాంబూలం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – నీరాజనం సమర్పయామి
శ్రీ శమీ లక్ష్మీ దేవ్యై నమః – మంత్రపుష్పం సమర్పయామి, నమస్కారం సమర్పయామి
అనయా యథాశక్తి పూజయా చ శ్రీ శమీ లక్ష్మీ దేవతా సుప్రసన్నా సుప్రీతా వరదా భవతు