ఓంభక్తి ఆరాధన

వారాహీ నవరాత్రి ప్రాణ ప్రతిష్ఠ

వారాహీ నవరాత్రి ప్రాణ ప్రతిష్ఠ

మొదటి రోజు

వారాహీ నవరాత్రి మొదటి రోజు మాత్రమే, గణపతి పూజ అయిన తరువాత, షోడశోపచార పూజకు ముందు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి.

ప్రాణ ప్రతిష్ఠ

(ఈ క్రింది ప్రాణ ప్రతిష్ఠ మొదటి రోజు మాత్రమే చేయాలి. మిగిలిన రోజుల్లో చేయకూడదు)

మేఘశ్యామరుచిం మనోహర కుచాం నేత్రత్రయోద్భాసితాం
కోలాస్యాం శశిశేఖరామచలితైః దంష్ట్రాతలైః శోభితామ్
బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం సృణీం
వారాహీమనుచింతయేత్ కిరివరారూఢాం శుభాలంకృతామ్

సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతి పుత్ర పరివార సమేతాం
శ్రీ వారాహీ మాతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి

భక్తి ఆరాధన యాప్ తెరవండి →