ఓంభక్తి ఆరాధన

వారాహీ నవరాత్రి ఉద్వాసన

వారాహీ నవరాత్రి ఉద్వాసన

ఆఖరి రోజు

వారాహీ నవరాత్రి ఆఖరి రోజు పూజ అయిన తరువాత ఉద్వాసన చెప్పాలి.

ఉద్వాసన (ఆఖరి రోజు మాత్రమే)

సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా
సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్న నాశినీ
జయదేవీ నమస్తుభ్యం జయభక్త వరప్రదే
జయ శంకర వామాంగీ మంగళే సర్వ మంగళే
శ్రీ వారాహీ దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి – పునరాగమనాయ చ

భక్తి ఆరాధన యాప్ తెరవండి →