వరలక్ష్మీ వ్రతం
పూజా విధానం గురించి
ఈ పూజ వరలక్ష్మీ వ్రతం / శ్రావణ శుక్రవారం / ప్రతీ శుక్రవారం / లక్ష్మీ దేవి నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు.
గణపతి ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
ఆచమనము
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్దనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
“ఈ భూమిని భరించే భూత పిశాచాలు లేవండి. వారి అడ్డంకులు లేకుండా బ్రహ్మకార్యం (పూజ లేదా యజ్ఞ) ప్రారంభిస్తున్నాను.”
ప్రాణాయామము
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వ దేవ నమస్కృతం
“అనగా శ్వాసను నియంత్రించడం. ఇది యోగా సాధనలో ఒక ముఖ్యమైన అంశం, శరీరం, మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేయడానికి మరియు సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది.”
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వర మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం,
అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య
అభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం,
ధన ధాన్య సమృద్ధ్యర్థం, సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, సకల
లోక కల్యాణార్థం, వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం, అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం, గో
సంరక్షణార్థం, శ్రీ వర మహాలక్ష్మీ దేవతాం ఉద్దిశ్య యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది
షోడశోపచార పూజాం కరిష్యే
“ఈ సంకల్ప వాక్యం శ్రీ వరమహాలక్ష్మి వ్రతం, పూజ లేదా ప్రత్యేక పూజా కార్యక్రమం ప్రారంభంలో ఉచ్చరించడానికి ఉపయోగిస్తారు. ఇది తాము చేసే పూజ ఫలప్రదంగా ఉండాలని, కుటుంబం సుఖశాంతులతో పాటు ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయంతో ఉండాలని కోరుకునే శుభాశయ వాక్యముగా ఉంటుంది.”
ఘంటా నాదం
(ఘంటా నాదం చేస్తూ)
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
“ఘంట ధ్వని (శబ్దం) దేవతల ఆగమనానికి సూచకంగా, రాక్షసులు (దుష్ట శక్తులు) వెళ్లిపోవటానికి సూచనగా ఉపయోగించబడుతుంది.అందువల్ల, ఈ ఘంటా శబ్దం పూజ స్థలంలో దేవతల ఆహ్వానానికి చిహ్నంగా వినిపించాలి.”
కలశారాధన
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య
“పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య”
గణపతి పూజ
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే
శ్రీ మహాగణపతయే నమః – ధ్యాయామి
శ్రీ మహాగణపతయే నమః – ఆవాహయామి
శ్రీ మహాగణపతయే నమః – ఆసనం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – పాదయోః పాద్యం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – ఆచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – స్నానం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – వస్త్ర యుగ్మం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – యజ్ఞోపవీతం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – గంధం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – పుష్పాణి సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – ధూపమాఘ్రాపయామి
శ్రీ మహాగణపతయే నమః – దీపం దర్శయామి
శ్రీ మహాగణపతయే నమః – నైవేద్యం సమర్పయామి
(సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి – ప్రాణాయ స్వాహా –
అపానాయ స్వాహా – వ్యానాయ స్వాహా – ఉదానాయ స్వాహా – సమానాయ స్వాహా)
శ్రీ మహాగణపతయే నమః – తాంబూలం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – నీరాజనం సమర్పయామి
శ్రీ మహాగణపతయే నమః – మంత్రపుష్పం సమర్పయామి, నమస్కారం సమర్పయామి
అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నా సుప్రీతా వరదా భవతు,
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
ధ్యానం
సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః ధ్యాయామి
ఆవాహనం
సహస్రదళ పద్మస్థాం స్వస్థాం చ సుమనోహరాం
శాంతాం చ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూమ్
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః ఆవాహయామి
ఆసనం
అమూల్య రత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా
ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతామ్
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
పాద్యం
సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభిః
విరాజిత పదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం
పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసినీ
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం
పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా
గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్యమాచమనీయకమ్
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి
స్నానం
సుగంధి విష్ణుతైలం చ సుగంధామలకోజ్జ్వలం
దేహసౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
వస్త్రం
పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి
పీతాంబరం ప్రయచ్ఛామి విద్యుదంగ జటాధరే
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి
యజ్ఞోపవీతం
శబ్దబ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్ర కృతాలయే
సౌవర్ణం యజ్ఞసూత్రం తే దదామి పరమేశ్వరి
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం
కస్తూరీ కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం
మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః శ్రీ గంధాన్ ధారయామి
హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి
పుష్పం – ఆభరణం
తురీయ వన సంభూతం నానా గుణ మనోహరం
ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం ఇదముత్తమం
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి
రత్నస్వర్ణ వికారం చ దేహాలంకార వర్ధనం
శోభాధానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతామ్
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి
అంగ పూజ
చంచలాయై నమః – పాదౌ పూజయామి
చపలాయై నమః – జానునీ పూజయామి
పీతాంబరధరాయై నమః – ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః – కటిం పూజయామి
పద్మాలయాయై నమః – నాభిం పూజయామి
మదనమాత్రే నమః – స్తనౌ పూజయామి
లలితాయై నమః – భుజద్వయం పూజయామి
కంబుకంఠ్యై నమః – కంఠం పూజయామి
సుముఖాయై నమః – ముఖం పూజయామి
శ్రియై నమః – ఓష్ఠౌ పూజయామి
సునాసికాయై నమః – నాసికాం పూజయామి
సునేత్రాయై నమః – నేత్రే పూజయామి
రమాయై నమః – కర్ణౌ పూజయామి
కమలాయై నమః – శిరః పూజయామి
శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ లక్ష్మీ అష్టోత్తరం
@ashtottara:శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
ధూపం
వృక్షనిర్యాస రూపం చ గంధద్రవ్యాది సంయుతం
శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతామ్
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి
దీపం
జగచ్చక్షుః స్వరూపం చ ప్రాణరక్షణ కారణం
ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరి
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః దీపం దర్శయామి
నైవేద్యం
శర్కరా మధు సంయుక్తం ఆజ్యాద్యైః అభిపూరితం
గృహాణ దుర్గే నైవేద్యం మహిషాసుర మర్దిని
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి
సత్యం త్వర్తేన పరిషించామి (ఉదయం) / ఋతం త్వా సత్యేన పరిషించామి (సాయంత్రం)
అమృతమస్తు అమృతోపస్తరణమసి
ఓం ప్రాణాయ నమః – అపానాయ నమః – వ్యానాయ నమః
ఉదానాయ నమః – సమానాయ నమః
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి
ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి
పాదౌ ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం
జిహ్వా జాడ్య చ్ఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం
సంభ్రాజం చ విరాజం చాభిశ్రీర్యా చ నో గృహే
లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సం సృజామసి
కర్పూర దీప తేజస్త్వం అజ్ఞాన తిమిరాపహ
దేవీ ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ
సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి
మంత్రపుష్పం – నమస్కారం
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా
శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే
అనయా యథాశక్తి పూజయా చ భగవతీ సర్వాత్మికా
శ్రీ వర మహాలక్ష్మీ దేవతా సుప్రసన్నా సుప్రీతా వరదా భవతు
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః
అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః
అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం
తోరగ్రంథి పూజ
(తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి కుంకుమతో పూజ చేయాలి)
కమలాయై నమః – ప్రథమ గ్రంథిం పూజయామి
రమాయై నమః – ద్వితీయ గ్రంథిం పూజయామి
లోకమాత్రే నమః – తృతీయ గ్రంథిం పూజయామి
విశ్వజనన్యై నమః – చతుర్థ గ్రంథిం పూజయామి
మహాలక్ష్మ్యై నమః – పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ధితనయాయై నమః – షష్ఠ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమ గ్రంథిం పూజయామి
చంద్రసోదర్యై నమః – అష్టమ గ్రంథిం పూజయామి
శ్రీ వరలక్ష్మ్యై నమః – నవమ గ్రంథిం పూజయామి
(ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి)
బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే
వాయన దానం
(ఈ క్రింది మంత్రంతో వాయనం ఇవ్వండి)
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః
వ్రత కథ
@katha:శ్రీ వరలక్ష్మీ వ్రత కథ