లలితా నవరాత్రి ప్రాణ ప్రతిష్ఠ
పూజా విధానం గురించి
లలితా నవరాత్రుల మొదటి రోజు, పూజ మొదలుపెట్టే ముందు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. తరువాతి రోజుల్లో ఈ విధానం వద్దు.
ఎప్పుడు
లలితా (వసంత / శరన్) నవరాత్రుల మొదటి రోజు, పూజ మొదలుపెట్టే ముందు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. తరువాతి రోజుల్లో ఈ విధానం వద్దు.
ప్రాణ ప్రతిష్ఠ శ్లోకాలు
(మొదటి రోజు మాత్రమే చేయాలి, మిగిలిన రోజుల్లో చేయకూడదు)
సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర
త్తారా నాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్
పాణిభ్యామళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్త చరణాం ధ్యాయేత్పరామంబికాం
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతి పుత్ర పరివార సమేతాం
దుర్గాంబికాం ఆవాహయామి స్థాపయామి పూజయామి