ఓంభక్తి ఆరాధన

నవరాత్రి 6వ రోజు - కాత్యాయని

నవరాత్రి 6వ రోజు - కాత్యాయని

పూజా విధానం గురించి

నవరాత్రి 6వ రోజు కాత్యాయనిని ఆరాధించాలి.

ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవర వాహనా
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ

శ్రీ కాత్యాయన్యై నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)

ప్రసాదం

నవదుర్గలని అనుసరించి చేసేవారు: కేసరితో అన్నం
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (మహా సరస్వతి): పాయసము
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)

భక్తి ఆరాధన యాప్ తెరవండి →