ఓంభక్తి ఆరాధన

నవరాత్రి 4వ రోజు - కూష్మాండ

నవరాత్రి 4వ రోజు - కూష్మాండ

పూజా విధానం గురించి

నవరాత్రి 4వ రోజు కూష్మాండను ఆరాధించాలి.

ఈ రోజు దేవి – ధ్యాన శ్లోకం

సురాసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే

శ్రీ కూష్మాండాయై నమః
ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ సమర్పయామి
(ఉపచారాల క్రమం ‘నవరాత్రి పూజ’ లో ఉన్నదే)

ప్రసాదం

నవదుర్గలని అనుసరించి చేసేవారు: చిల్లులేని అల్లపు గారెలు
విజయవాడ దుర్గమ్మ అలంకారాలని అనుసరించి చేసేవారు (లలితా దేవి): దధ్యోదనం (లేక) బెల్లం పరమాన్నం
లలితా సహస్రనామాలని అనుసరించేవారు రోజూ వీటిలో ఏదో ఒకటి నివేదించవచ్చు (ఇది అన్నిటికన్నా శ్రేష్ఠమైన పద్ధతి): పాయసాన్నం (పాల పాయసం), స్నిగ్ధౌదనం (కట్టు పొంగలి), గుడాన్నం (బెల్లంతో చేసిన పాయసం), దధ్యన్నం (దధ్యోదనం), ముద్గౌదనం (పెసరపప్పు అన్నం), హరిద్రాన్నం (పులిహోర)

భక్తి ఆరాధన యాప్ తెరవండి →