ఓంభక్తి ఆరాధన

నవరాత్రి ఉద్వాసన

నవరాత్రి ఉద్వాసన

ఎప్పుడు చెప్పాలి

ఆఖరి పూజ అయిన వెంటనే ఉద్వాసన చెప్పాలి. ఆఖరి పూజ మంగళవారం లేదా శుక్రవారం అయితే ఆ రోజు చెప్పకూడదు. మరుసటి ఉదయం చెప్పాలి.

ఉద్వాసన శ్లోకాలు

సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా
సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్న నాశినీ
జయదేవీ నమస్తుభ్యం జయభక్త వరప్రదే
జయ శంకర వామాంగీ మంగళే సర్వ మంగళే

శ్రీ దుర్గా దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి – పునరాగమనాయ చ

భక్తి ఆరాధన యాప్ తెరవండి →