ఓంభక్తి ఆరాధన

కార్తీక దీపం

కార్తీక దీపం

సాయంత్రం దీపం

కార్తీక మాసంలో ప్రతి రోజు సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించాలి.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః
భవంతి నిత్యం శ్వపచా హి విప్రాః

“కార్తీక దీపం చూసిన జీవులకు మంచి జన్మ కలగాలి.”

భక్తి ఆరాధన యాప్ తెరవండి →