ఓంభక్తి ఆరాధన

శ్రీ హయగ్రీవాష్టకం

శ్రీ హయగ్రీవాష్టకం

హయాననం హయగ్రీవం హారనూపురశోభితమ్ |
పీతాంబరధరం దేవం హయగ్రీవముపాస్మహే || ౧ ||
కుందేందుశంఖధవళం పద్మపత్రనిభేక్షణమ్ |
శంఖచక్రధరం దేవం హయగ్రీవముపాస్మహే || ౨ ||
ముక్తాదామసమాయుక్తం నేమికోటిసమప్రభమ్ |
రత్నకుండలకేయూరం హయగ్రీవముపాస్మహే || ౩ ||
శేషాసన సమాసీనం లక్ష్మీనీలాసమన్వితమ్ |
శ్రీవత్సకౌస్తుభధరం హయగ్రీవముపాస్మహే || ౪ ||
యోగాసనసమాసీనం వేదశాస్త్రసమన్వితమ్ |
సర్వవేదాంతతత్త్వజ్ఞం హయగ్రీవముపాస్మహే || ౫ ||
శ్వేతవర్ణం చతుర్బాహుం వైజయంతీవిరాజితమ్ |
సర్వాభరణసంయుక్తం హయగ్రీవముపాస్మహే || ౬ ||
మణిపీఠసమాసీనం మకుటోజ్జ్వలమండితమ్ |
ముక్తాహారధరం దేవం హయగ్రీవముపాస్మహే || ౭ ||
బ్రహ్మాండకోటిగర్భస్థం మందహాససుశోభితమ్ |
సర్వవిద్యాప్రదం దేవం హయగ్రీవముపాస్మహే || ౮ ||
హయగ్రీవాష్టకం పుణ్యం యే జనాః సముపాసతే |
ఆయుర్వృద్ధిః బలం ధైర్యం విద్యాబుద్ధిసుఖప్రదమ్ || ౯ ||
ఆప్నయుః సకలాన్ కామాన్ సర్వత్ర విజయం శుభమ్ |
సర్వపాపప్రశమనం హయగ్రీవప్రభావతః || ౧౦ ||
ఇతి శ్రీ హయగ్రీవాష్టకమ్ ||

భక్తి ఆరాధన యాప్ తెరవండి →